Home » Telugu News

Telugu News

హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థి.. మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు

ఎలాగైనా హుజూరాబాద్ సీటును దక్కించుకోవాలని అటు బీజేపీ.. అధికార టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించడంతో అన్ని పార్టీల చూపు దళిత ఓట్లపై పడింది. దళితుల ఓటును క్యాష్ చేసుకునేందుకు నేతలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను వెనక్కి నెట్టేందుకు నేతలు పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికపై తాజాగా మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థి బరిలో ఉండబోతున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్. దళిత ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, ...

Read More »

AP Polycet 2021: సెప్టెంబర్‌ 1న ఏపీ పాలిసెట్‌.. ఈ ఏడాది మార్పులివే

ప్రధానాంశాలు: ఏపీ పాలిసెట్‌ పరీక్ష తేదీ వెల్లడి సెప్టెంబర్‌ 1న ప్రవేశ పరీక్ష ఆగస్టు 13 వరకు దరఖాస్తుకు ఛాన్స్‌ ఏపీలో సెస్టెంబర్ 1న పాలీసెట్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ పోల భాస్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 72 వేల పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని.. అవసరమనుకుంటే మరో నాలుగు రోజులు గడువు పెంచుతామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 ...

Read More »

పురుషాంగాన్ని ఎక్కడ తాకించినా రేప్ చేసినట్లే: హైకోర్టు సంచలన తీర్పు

ప్రధానాంశాలు: అత్యాచారం కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు మహిళలో ఏ భాగాన్ని పురుషాగంతో తాకినా రేప్‌ కిందే లెక్క దోషికి జీవితఖైదు విధిస్తూ తీర్పు లైంగిక దాడి కేసులో కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలి శరీరంలోని ఏ భాగానికి పురుషాంగాన్ని తాకించినా అది లైంగిక దాడి కిందే వస్తుందని స్పష్టం చేసింది. అంగప్రవేశం జరక్కపోయినా అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని బుధవారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు తన పురుషాంగాన్ని బాధితురాలి తొడలపై రుద్దడం ద్వారా సంతృప్తి పొందినా అత్యాచారమేనని జస్టిస్‌ ...

Read More »

ఆ స్టార్ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా.. ఈసారి ఓ మంచి సందేశంతో పాటు.. కామెడీ కూడా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్రతీ సినిమాకి తనని తాను నటుడుగా అభివృద్ధి చేసుకుంటూ ఓ రేంజ్ సంపాదించుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో ‘మగధీర’ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అతను.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు అందుకున్న చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో కెరీర్‌లో నటనపరంగా, కలెక్షన్లపరంగా సక్సెస్‌ని చవిచూశాడు. ఆ మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ.. చరణ్‌కి ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకు ...

Read More »

సస్పెన్స్ కంటిన్యూ -జెడ్పీటీసీ ఫలితాల వెల్లడిపై వాదనలు పూర్తి : హైకోర్టు తీర్పు రిజర్వ్..!!

ఎన్నికల నిర్వహణలో జరిగింది ఇదీ.. మున్సిపల్ ఎలక్షన్ కు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని కోడ్ అమలు చేయలేదని..మున్సిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే ఎన్నికల నియమావళి కోడ్ అమలు చేశారని వివరించారు. పంచాయతీ ఎన్నికలు కూడా 26 రోజులు మాత్రమే ఎన్నికల నియమావళి కోడ్ అమల్లో ఉందని గుర్తు చేసారు. ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడినుంచి మొదలయ్యాయని కోర్టుకు నివేదించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పై రెండు పిటిషన్లు దాఖలయ్యాయని.. నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళి కోడ్ అడిగిన పిటీషన్ ను ...

Read More »

ఎమ్మెల్యే గాదరి Vs దాసోజు: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దవడ పగుల్తది-దళిత బంధు చర్చలో మాటల యుద్ధం

దాసోజు శ్రవణ్ ఏమన్నారు… ‘ఇల్లు అలకగానే పండగ కాదు… గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఎంత ఉత్సాహంతో గతంలో పథకాలు ప్రకటించి ఆ తర్వాత వాటిని పూర్తి చేయలేదు. కేవలం ఎన్నికల కోసమే దళిత బంధు ప్రకటించారనే దానికి వాసాలమర్రిలో అమలుచేయడమే పెద్ద ఉదాహరణ. ఐఏఎస్‌లను,ఇతర ఉన్నతాధికారులను పంపించి.. దళితుల స్థితి గతులు తెలుసుకుని దళిత బంధు అమలుచేస్తామన్నారు. కానీ అది జరగకముందే వాసాలమర్రిలో అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 12 లక్షల మంది లబ్దిదారులకు ఇస్తేనే పథకం ...

Read More »

శృంగారం తర్వాత మహిళలు కచ్చితంగా ఈ పనిచేయాల్సిందే..

ప్రధానాంశాలు: వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం ప్రైవేట్ పార్ట్స్‌ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటున్న నిపుణులు ప్రతి వ్యక్తి ముఖ సంరక్షణపై పెట్టినంత శ్రద్ధ ప్రైవేట్ పార్టులపై పెట్టలేరు. కానీ ముఖ్యంగా మహిళలు రెగ్యులర్‌గా ప్రైవేట్ పార్టులు శుభ్రంగా ఉంచుకోకపోతే ఒక్కోసారి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఫీమేల్ లిటరసీ రేట్ పెరుగుతున్నా కొన్ని పల్లెల్లో మరియు పట్టణాల్లో కూడా ఆడవాళ్ళు హైజీన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వీలైనంత శుభ్రంగా ఉండాలి. అలా అని ప్రైవేట్ పార్టుల వద్ద ఇష్టమైన ...

Read More »

రైల్లో బ్యాగ్ పోయింది, యువకుడి అతి తెలివి.. కానీ చివర్లో దిమ్మ తిరిగే ట్విస్ట్

ప్రధానాంశాలు: శ్రీకాకుళంలో రైలెక్కిన యువకుడు ఇంతలో బ్యాగ్ మాయమైంది మరో యువకుడి బ్యాగ్ చోరీ ఓ యువకుడు రైల్లో తన బ్యాగు పోయిందని ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్ళొచ్చేసరికి తన బ్యాగు, దుస్తులు లేకపోవడంతో బాధితుడు టవల్‌తోనే వెళ్లి ఫిర్యాదు చేశాడు.. నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన మూల సునీల్‌కుమార్‌ సోమవారం హైదరాబాద్‌కు రైల్లో వస్తుండగా అతని బ్యాగు పోయింది. తాను బ్యాగ్ పోవడంతో యువకుడికి చిర్రెత్తుకొచ్చింది. అప్పుడే ఓ వింత ఆలోచన వచ్చింది.సునీల్ మరొకరి బ్యాగును ...

Read More »

పోలీస్‌ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి గుడ్‌న్యూస్‌.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ప్రధానాంశాలు: టీ-శాట్‌ కీలక నిర్ణయం పోలీస్‌ ఉద్యోగార్థులకు అవగాహన కార్యక్రమం ఆగస్టు 5 నుంచి ప్రారంభం పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీ-శాట్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు టీ-సాట్‌ ప్రత్యేక కార్యక్రమాలను ఆగస్టు 5 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని సీఈవో శైలేష్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి 25,271 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోలీస్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ...

Read More »

గర్భరక్షా స్తోత్రం అంటే ఏంటి..? పార్వతీ దేవిని గర్భరక్షాంబికా అని ఎందుకు పిలుస్తారు..?

Feature oi-M N Charya | Published: Thursday, August 5, 2021, 10:16 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే ...

Read More »