Home » Telugu News

Telugu News

ఈ టీ తాగితే పీరియడ్‌ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుందట..

పర్సనల్ కేర్ అనేది చాలా ముఖ్యం. అందంగా ఉండడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ప్రతి ఒక్కరూ ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా అందంగా ఉండొచ్చు మరియు శుభ్రంగా ఉండొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం.సరిగ్గా శృంగారం చేయలేకపోతున్నారా.. ఇలా చేయండి..ప్రతి రోజు ఇంట్లో స్పా లాంటి స్నానం :సాధారణంగా మనం స్పా కి వెళ్ళినప్పుడు వివిధ రకాల పద్ధతులని అనుసరిస్తూ ఉంటారు అయితే ఇంట్లోనే మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ...

Read More »

దుర్వా గణపతి వ్రతవిధానం: అష్ట దళ పద్మాన్నే ఎందుకు వేస్తారు..?

Feature oi-M N Charya | Updated: Thursday, August 12, 2021, 18:09 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 ఈ రోజు తేదీ 12 ఆగష్ఠు 2021 గురువారం శ్రావణ శుద్ధ చవిత అనగా దుర్వా గణపతి వ్రతము. ‘దుర్వాంకురము’ లనగా గరిక చిగుళ్ళు . వీటితో గణపతిని పూజిస్తారు . శ్రీ మహా ...

Read More »

సుప్రీంకు రఘురామ వినతి-టార్గెట్ జగన్ సర్కార్-ఏపీ సీఐడీ టార్చర్

వైసీపీ వర్సెస్ రఘురామ పోరు ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను ప్రతీ విషయంలో టార్గెట్ చేస్తున్న రఘురామ.. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. గతంలో సీఐడీ తనపై దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన రఘురామ ఇప్పుడు మరోసారి అదే కోర్టును ఆశ్రయించి న్యాయం కోరుతున్నారు. గతంలో రాజద్రోహం కేసులో తనను అరెస్టు ...

Read More »

సరిగ్గా శృంగారం చేయలేకపోతున్నారా.. ఇలా చేయండి..

ప్రధానాంశాలు: వివాహ బంధంలో కలతలకి అనేక కారణాలు శృంగార సమస్యలు తీరేందుకు నిపుణుల సలహాలు చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చే వారు చెప్పిన విషయాలను బట్టి చూస్తే ప్రేమ ఉంటే ఎంతటి కష్టాలనైనా భరించవచ్చని తెలుస్తుంది. కానీ సఖ్యత అనేది లేకపోతే ఎన్ని సుఖాలు ఉన్నా కానీ వారు ఎప్పటికీ కలిసి ఆనందంగా ఉండలేరని చెబుతారు. సఖ్యత లేని చోట ఎన్ని సౌఖ్యాలున్నా… ఫలితం ఉండదని చెబుతారు.ఈ సెంట్ స్మెల్‌ చాలా బాగుంటుంది.. మీరు ట్రై చేయండి..ఓ మహిళ ప్రముఖ డాక్టర్ ఒకరికి లేఖ ...

Read More »

IND vs ENG: భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇంగ్లాండ్ కెప్టెన్ అనూహ్య నిర్ణయం

ప్రధానాంశాలు: లార్డ్స్ టెస్టులో టాస్ ఓడిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్న జో రూట్ భారత్ జట్టులోకి ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్ టీమ్‌లో మూడు మార్పులు భారత్‌తో లార్డ్స్ వేదికగా గురువారం జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ జో రూట్ అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చిక ఉండటంతో పాటు.. టాస్‌కి ముందు వర్షం పడటంతో జో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తాను టాస్ గెలిచి ఉంటే ఫీల్డింగ్ ఎంచుకుని ...

Read More »

వర్షాలు పడే సమయంలో వారంలో 3 సార్లైనా ఇవి తినాలట..

ప్రధానాంశాలు: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు టిప్స్ కొన్ని ఆహార పదార్థాలతో సమస్యలు దూరం అయితే నిజంగా అనారోగ్య సమస్యలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటే మరింత అద్భుతంగా ఉంటుంది. లేదంటే వానా కాలం అంతా కూడా ఇబ్బందులకు గురవాల్సి ఉంటుంది. అందుకని వానా కాలంలో ప్రతి ఒక్కరూ తమ డైట్ పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.మనకి విటమిన్ డి తక్కువైందని ఇలా తెలుసుకోవచ్చట..ఈరోజు న్యూట్రిషనిస్ట్ వానా కాలంలో ఎలాంటి ఆహారం ...

Read More »

రాజస్థాన్‌లో దారుణం.. భర్త ఎదుటే కదులుతున్న కారులోనే మహిళపై గ్యాంగ్ రేప్

భర్త ఎదుటే ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఓ టోల్ ప్లాజా వద్ద కారులో వచ్చిన నలుగురు వారిని అడ్డగించారు. భర్తను కొట్టి భార్యపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సింధారీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మేర్‌కు చెందిన దంపతులు మంగళవారం సాయంత్రం బలోత్రాకు బైక్‌పై బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించి వాహనం లాగేసుకున్నారు. వారి బైక్‌ను ఓ యువకుడు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. మిగతా ...

Read More »

UGC NET 2021 నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

ప్రధానాంశాలు: యూజీసీ నెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 6 నుంచి 11 వరకు పరీక్షలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC) నిర్వహించాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (NET) నోటిఫికేషన్‌ విడుదలైంది. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్ ఆధ్వర్యంలో NTA నిర్వహించే ఈ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహించనున్నారు. కరోనా కారణంగా డిసెంబర్‌- 2020 పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌ సెషన్‌ సైతం వాయిదా పడింది. దీంతో డిసెంబర్‌ 2020, జూన్- ...

Read More »

మంచు లక్ష్మి ఇల్లు చూస్తే కళ్ళు జిగేల్.. అంతా షో చేసిన సెలబ్రిటీ కిడ్!!

ప్రధానాంశాలు: యూట్యూబ్ లోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లపై రియాక్షన్ తన ఇల్లు మొత్తం చూపించిన మంచు వారమ్మాయి నేటి జనరేషన్ అంతా సోషల్ మీడియా పైనే నడుస్తోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి అరచేతిలో అందుబాటులో ఉండటంతో సామాన్యులు, సెలబ్రిటీల మధ్య దూరం చాలా వరకు తగ్గింది. మరోవైపు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లపై స్పందించే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు డాటర్, నటి మంచు లక్ష్మి అభిమానుల కోరిక ...

Read More »

Illegal affair: ప్రియుడు రాజాతో భార్య రాణి వన్స్ మోర్, పాపం భర్త తంగవేల్, భార్య స్కెచ్ తో !

8 ఏళ్ల క్రితం పెళ్లి తమిళనాడులోని సేలంలో నివాసం ఉండే తంగవేల్ (35), సేలం జిల్లాకు చెందిన విమలారాణి (31) అనే మహిళకు వివాహం చెయ్యాలని 8 సంవత్సరాల క్రితం వారి కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. పెద్దలు చూసిన సంబంధం కావడంతో తంగవేల్, విమలారాణి అప్పట్లో సంతోషంగా వివాహం చేసుకున్నారు. భర్త తంగవేల్ తో చక్కగా కాపురం చేసుకోవాలని పుట్టింటి వాళ్లు విమలారాణికి చెప్పి పంపించారు. సంతోషంగా ఉన్నారు….. కాని ? భర్త తంగవేల్ తో బుద్దిగా కాపురం చేసిన భార్య విమలారాణి ...

Read More »