Home » Telugu News

Telugu News

తెలంగాణలో కరోనా: కొత్తగా 405 కేసులు, 3మరణాలు -98.32శాతానికి రికవరీ రేటు

Telangana oi-Madhu Kota | Published: Monday, August 16, 2021, 21:52 [IST] తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 84,262 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 405 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,52,785కు పెరిగాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొవిడ్ బారినపడి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,845కు పెరిగింది. జాతీయ స్థాయిలో ...

Read More »

Sexval Herasment: పోకిరీ మీద కేసు పెట్టిన మహిళ, మహిళకు నిప్పంటించిన కేటుగాడి ఫ్యామిలీ !

నేరాలు ఘోరాలకు ఫేమస్ ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలు ఏ రైంజ్ లో జరుగుతాయో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పనవసరం లేదు. పాతకక్షల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు. పోలీసు కేసులు అవుతాయనే భయంతో అమాయకుల మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా వారిని దారుణంగా చంపేస్తున్నారని ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. మహిళ మీద కన్ను వేసిన రోడ్డు రోమియో ఉత్తరప్రదేశ్ లోని ...

Read More »

మహిళలకి ఈ సమస్యలుంటే పిల్లలు పుట్టరట..

ప్రధానాంశాలు: ఐదు హార్మ‌న్ల‌పై ఆధార‌ప‌డే స్త్రీల పున‌రుత్ప‌త్తి వ్యవ‌స్థ పీఎంఎస్, పిసిఓఎస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు ఈ మహమ్మారి కాలంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా కంప్యూటర్ల ముందు కూర్చుని ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఇది వారి లైంగిక జీవితంపై ప్రభావితం చేస్తోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే దీర్ఘకాలంలో ఒత్తిడి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇందులో లైంగిక జీవితం కూడా ఉంటుంది. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి, మహిళల్లో అండాశయాల ఉత్పత్తిపై ...

Read More »

మాట నిలబెట్టుకున్న ప్రధాని మోడీ.. పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం టేస్ట్

పీవీ సింధుకి ఇచ్చిన మాటని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు. ఒలింపిక్స్‌ కోసం ఐస్‌క్రీమ్‌ని పీవీ సింధు త్యాగం చేయగా.. కాంస్య గెలిచిన సింధుతో కలిసి మోడీ ఐస్‌క్రీం తిన్నారు.   Source link

Read More »

నేను ఏడు.. శేఖర్ మాస్టర్ ఎనిమిది.. మేం ముద్దులు పెట్టుకోవడానికి కారణం ఇదే: శ్రీముఖి

ఆ మధ్య మన ఓంకార్ అన్నయ్య సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో శ్రీముఖి, శేఖర్ మాస్టర్‌ల చెలరేగుడు హాట్ టాపిక్ అయ్యింది. శేఖర్ మాస్టర్‌ని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసింది మన రాములమ్మ. అసలే అది ఓంకార్ షో.. పైగా ఫస్ట్ ఎపిసోడ్‌కి అనసూయని రంగంలోకి దింపినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో శ్రీముఖి-శేఖర్ మాస్టర్‌లను రెండో ఎపిసోడ్‌లో గెస్ట్‌లుగా రప్పించిన ఓంకార్ అన్నయ్య వీరిద్దరి మధ్య మంచి మసాలా దట్టించాడు. అంతకు ముందు కామెడీ స్టార్స్ షోలో కూడా శేఖర్ మాస్టర్‌‌ని ముద్దులతో ముంచెత్తింది శ్రీముఖి. అయితే ...

Read More »

దొంగ కోతి.. రూ.3లక్షలు ఎత్తుకుపోయింది.. యజమాని తిప్పలు చూడాలి

కోతుల ఎంత సరదాగా ఉంటాయో.. అప్పుడప్పుడు అవి చేసే పనులు అంతకంటే ఎక్కువ టెన్షన్ పెడతాయి. ఆకలితో ఉన్నప్పుడు అవి మనుషులపై దాడి చేసి దొరికింది ఎత్తుకుపోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఏకంగా రూ.3లక్షలు దొంగతనం చేసింది. ఓ వ్యక్తి రూ.3లక్షల నగదును ఓ పేపర్లో చుట్టి బైక్ కవర్లో పెట్టగా సడెన్‌గా వచ్చిన ఓ కోతి దాన్ని ఎత్తుకుపోయి అతడికి చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలో సాండీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆశిష్ ...

Read More »

వర్షాకాలంలో పల్లీలు తినాలట.. ఎందుకంటే..

ప్రధానాంశాలు: వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తలు అవసరం కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు ప్రతి ఒక్కరూ వానాకాలం గురించి బెంగ పడుతుంటారు. కారణం ఈ కాలంలో ఆరోగ్యం గురించిన చింత అందరికీ ఉండే ఉంటుంది. వర్షంలో తడిసిన ప్రతి సారి జలుబు చేయడం, జ్వరం రావడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక అటువంటిది ప్రస్తుత రోజుల్లో మహమ్మారితో జనాలు జలుబు చేసి జ్వరం వచ్చిన వారిని చూస్తేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. ప్రముఖ న్యూట్రీషియనిస్ట్ ఒకరు సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాలో ...

Read More »

కియారా మాత్రమే కాదు.. శంకర్-చరణ్ కాంబోలో మరో హీరోయిన్.. అదీ పవర్‌‌ఫుల్ పాత్రలో..

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే ముందుగా అందరూ రామ్ చరణ్ పేరు చెబుతారు. ‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దసరా పండుగ సమయానికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రామచరణ్ చేస్తున్న మరో సినిమా ‘ఆచార్య’. ఇది మెగాస్టార్ ...

Read More »

కరోనా విషాదం: సోషల్ మీడియాతో వీడియో పోస్టు చేసి స్కూల్ యాజమాన్య దంపతులు ఆత్మహత్య

విషగుళికలు మింగి దంపతుల ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం(33), కోడలు రోహిణి(27) గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ అనే ప్రైవేట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు వీడియో తీసుకుని.. ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘ఈ రోజు నేనూ.. నా ...

Read More »

ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్‌ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేత

అమెరికా సైన్యం ఉపసంహరణతో.. పతనం.. దీనితో ప్రభుత్వం కుప్పకూలినట్టయింది. ఇక తాలిబన్ల పాలన ఆరంభం కావడం ఒక్కటే మిగిలి ఉంది. ఆప్ఘనిస్తాన్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నింటికీ అగ్రరాజ్యం అమెరికా కారణమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతోన్నాయి. సర్వత్రా అవే తరహా వాదనలు వినిపిస్తోన్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు అండదండగా ఉంటూ వచ్చిన అమెరికా.. తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వల్లే తాలిబన్లు మళ్లీ విజృంభించారని కుండబద్దలు కొట్టారు. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ ...

Read More »