Home » Telugu News

Telugu News

Huzurabd: భారీ వర్షం.. కేసీఆర్ సభ ప్రాంగణంలోకి వరద నీరు

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. సీఎం సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికార పార్టీ పూర్తి చేసింది. అయితే హుజూరాబాద్‌ మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి సీఎం సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు చేరి గుంతల మయంగా మారింది. కంకరతో గుంతలను అధికా రులు పూడ్చివేయిస్తున్నారు. బురద మయమైన ...

Read More »

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలసుకోండి.. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి..!!

Feature oi-M N Charya | Published: Monday, August 16, 2021, 0:01 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 1. అజీర్ణే భోజనమ్ విషమ్:- మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. ...

Read More »

బచ్చాగానివి.. వుమెనైజర్‌వి… నీ అరాచకాలన్నీ బయటపెడుతా.. : బండి సంజయ్‌పై మైనంపల్లి సంచలనం

నన్ను రెచ్చగొట్టినవ్… : మైనంపల్లి ‘నీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం.నిన్ను గాడిద మీద ఎక్కించి గుండు కొట్టి తిప్పేదాకా నిద్రపోడు మైనంపల్లి. నీ చుట్టు ఉన్నవాళ్లంతా కబ్జాదారులే… నాలాల మీద ఫంక్షన్ హాల్స్ కట్టారు.రేపటి నుంచి అక్రమంగా నిర్మించిన గోదాములు,ఫంక్షన్ హాళ్ల ఎదుట ధర్నా చేస్తా. వాటిని కూలగొట్టేదాకా వదలను. ఒకసారి ఎమ్మెల్సీ,నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.నేనెప్పుడూ ఇంతలా మాట్లాడలే… నన్ను రెచ్చిగొట్టినవ్… మొత్తం జిల్లాలు కదలి వస్తాయ్…’ అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో బీజేపీ ...

Read More »

జగన్ ప్రభుత్వం పడిపోతుందట.. ఎలా? విజయసాయిరెడ్డి సంచలనం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ ఇటీవల కాలంలో పలువురు చేస్తున్న కామెంట్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును, పలు మీడియా ఛానల్స్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. పచ్చ పార్టీ విసిరే చిల్లర ఏరుకునే ఆత్మాహుతి దళం ‘మహా’భ్రమలు పరమ నికృష్టంగా ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అనేక రాష్ట్రాల్లో సంకీర్ణాలు, బొటాబొటీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలే నిక్షేపంగా ఉంటే.. 151మంది ...

Read More »

Raja Raja Chora : రాసి పెట్టుకోండి.. మీకు కచ్చితంగా తడిసిపోద్ది : శ్రీ విష్ణు

ప్రధానాంశాలు: శ్రీవిష్ణు రాజ రాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచ్చ స్పీచ్‌తో అదరగొట్టేసిన హీరో సినిమా ఈవెంట్లలో చెప్పే మాటలకు థియేటర్లో పడే బొమ్మకు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్‌కు సంబంధమే ఉండదు. ఎవరి సినిమా వాళ్లకు గొప్పగానే ఉంటుంది. ఆహా ఓహో అద్భుతంగా ఉంది.. రాసిపెట్టుకోండి.. చరిత్ర తిరగరాస్తుంది అని ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. కానీ చివరకు ఫలితం మాత్రం దారుణంగా వస్తుంది. మొన్నటికి మొన్న విశ్వక్ సేన్ తన పాగల్ సినిమా మీద కాస్త ఎక్కువ చెప్పుకున్నారు. హిట్ ...

Read More »

MAA Elections : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ‘మా’ పేరుతో ప్రకాష్ రాజ్ రచ్చ!

ప్రధానాంశాలు: ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ ప్యానల్‌తో కలిసి నటుడు హల్చల్ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ దూకుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఒకరిని మించి మరొకరు మాటలతో దాడులకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్యే ఉన్న ఈ పోటీలోకి హేమ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలే ఈ సారి ఐదుగురు అధ్యక్షపోటీలకు దిగారు. ఇందులో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు ...

Read More »

బీటెక్ విద్యార్థిని దారుణ హత్య: నడిరోడ్డుపై పొడిచి చంపిన దుండగుడు

Andhra Pradesh oi-Rajashekhar Garrepally | Published: Sunday, August 15, 2021, 16:55 [IST] అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రమ్య కాకాణి రహదారిపై వెళుతోంది. అటుగా వచ్చిన ...

Read More »

Ujjain భారత్‌లో అమ్మాయిలు సరదా కోసం ఆ సంబంధాలు పెట్టుకోరు.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రధానాంశాలు: పెళ్లి చేసుకుంటానని యువతితో సంబంధం. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడు. ఆత్మహత్యాయత్నం చేయడంతో కేసు నమోదు. భారతదేశంలో అమ్మాయిలు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని.. వివాహం చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప లైంగిక చర్యలకు అంగీకరించరని మధ్యప్రదేశ్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అటువంటి సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించింది. ఉజ్జయినికి చెందిన ఓ యువకుడు.. వివాహం చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ...

Read More »

మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన

సీజేఐ సంచలన ప్రసంగం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) ఎన్వీ రమణ ఆదివారం నాడు సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ రమణ.. జెండా వందనం తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంటును నడుపుతోన్న పనితీరుపై ఘాటైన విమర్శలు చేశారు. నెహ్రూ, ఆ తర్వాతి హయాంలలో పార్లమెంటు సమావేశాలు అర్థవంతంగా జరిగాయని గుర్తు చేశారాయన. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సీజేఐ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతిఏడాది ఎర్రకోట ...

Read More »

‘అన్ని కష్టాల తర్వాత అందమైన ఆరంభం ఉంటుంది’.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన నాగశౌర్య

విభిన్నమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు నాగశౌర్య. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి ...

Read More »