Home » Telugu News

Telugu News

కోలీవుడ్‌లో మంచి స్పీడ్‌ మీదున్న కీర్తి.. ఆ స్టార్ హీరోతో కలిసి పని చేయనున్న ‘మహానటి’

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ.. కేవలం తన అభినయంతోనే కోట్లాది మంది అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది నితిన్‌తో కలిసి ‘రంగ్‌దే’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కీర్తి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ...

Read More »

Independence Day శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలి.. ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం

దేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేసి… వందనం చేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అలాగే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభబాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి సహా పలువురు నేతలను మోదీ స్మరించుకున్నారు. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా యోధులు, ఒలింపిక్ విజేతలపై ప్రశంసలు కురిపించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోంది. ...

Read More »

2047 నాటికి అవినీతి, పేదరికం రహిత దేశంగా భారత్: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి

India oi-Chandrasekhar Rao | Published: Sunday, August 15, 2021, 7:22 [IST] న్యూఢిల్లీ: దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటోంది. దేశం నలుమూలలా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. తెల్లవారు జాము నుంచే పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశ రాజధానిలోని ఎర్రకోటను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని రెడ్‌ఫోర్ట్‌పై ఎగురవేస్తారు. కరోనా ముప్పు ఇంకా వీడనందున పరిమితంగా ఎర్రకోటలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానితులు హాజరు కానున్నారు. ఇంకాస్సేపట్లో ప్రధాని మువ్వన్నెల పతాకాన్ని ఎగుర వేయాల్సి ...

Read More »

కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఆపి చెక్ చేస్తే, బ్యాగ్ నిండా.. పోలీసులకే మతిపోయేలా..!

కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. శనివారం సెబ్‌ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు దొరికాయి. తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా కళ్లు చెదిరేలా బంగారం పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్‌ ముస్తాక్‌ హాక్‌ ఆర్టీసీ బస్సులో తెలంగాణలోని గద్వాల నుంచి కర్నూలుకు వస్తున్నారు. ...

Read More »

ఎస్ఐ ఉద్యోగం కోసం గర్భిణి సాహనం.. 400 మీటర్ల పరుగు, షాకైన అధికారులు

ప్రధానాంశాలు: ఎస్సై ఫిజికల్‌ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన గర్భవతి కర్ణాటకలో వెలుగు చూసిన సంఘటన డాక్టర్లు వద్దని చెప్పినా ధైర్యంగా పరుగు పెట్టిన యువతి పోలీసు ఉద్యోగం అంటే ఆమెకు చాలా ఇష్టం. దానికోసం ఎన్నాళ్ల నుంచో సాధన చేస్తోంది. వివాహమైన తర్వాత భర్త కూడా ఆమెను ప్రోత్సహించాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఫిజికల్ ఈవెంట్ ఉండగా తాను గర్భవతినని తెలిసింది. ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొంటే అబార్షన్ అయ్యే ప్రమాదముందని, ఆ ఆలోచన మానుకోవాలని డాక్టర్లు సూచించారు. అయితే చిన్నప్పటి నుంచి కలలుగన్న పోలీసు ...

Read More »

Manchu Lakshmi : ముందే జాగ్రత్త పడ్డ మంచు లక్ష్మీ.. ట్రోల్ చేయకముందే క్లారిటీ!

ప్రధానాంశాలు: పెళ్లిలో మంచు లక్ష్మీ రచ్చ మాస్కులు లేకపోవడంపై క్లారిటీ పెళ్లిలో నవదీప్ హల్చల్ మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ చేసే కామెంట్లు, వేసే పోస్ట్‌లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. మంచు లక్ష్మీపై ప్రతీ రోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమెపై కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యే మంచు లక్ష్మీ తన యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. ఇందులో వెరైటీ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య సెలెబ్రిటీలందరూ ...

Read More »

దేశంలో తీవ్ర అస్థిరత, ఆప్ఘన్ ప్రెసిడెంట్ అస్రఫ్ ఘని

International oi-Shashidhar S | Published: Saturday, August 14, 2021, 23:00 [IST] ఆప్గనిస్తాన్ తీవ్ర అస్థిరత ప్రమాదంలో చిక్కుకుందని అధ్యక్షుడు అస్రఫ్ ఘని అన్నారు. దానిని నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామనిప్రకటించారు. తాలిబన్లు తమ పోరు తీవ్రతను పెంచుతూ క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతున్న తరుణంలో..శనివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన దేశం ఇప్పుడు అస్థిరత ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని, తమ భవిష్యత్తు గురించి ప్రజలు ఎలా ఆందోళన చెందుతున్నారో తనకు తెలుసునని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ ...

Read More »

పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా అసలు నిజం ఏంటి?

India -BBC Telugu By BBC News తెలుగు | Updated: Saturday, August 14, 2021, 21:05 [IST] భారత్‌లో‌ ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో మాత్రం ఒక రోజు ముందుగా, ఆగస్టు 14న ఈ సంబరాలు చేసుకుంటారు. భారత్, పాకిస్తాన్‌లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవ తేదీల్లో ఈ తేడా ఎందుకు వచ్చింది? ముస్లింలు పవిత్రంగా భావించే జుమ్మా అల్-వదా రోజున పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని, అది 1947, ఆగస్టు 14న ...

Read More »

యాదాద్రిలో జలపాతం..? చూసి ఆశ్చర్యపోతున్న భక్తులు

Nalgonda oi-Shashidhar S | Published: Saturday, August 14, 2021, 20:25 [IST] యాదాద్రి పుణ్యక్షేత్రం సుందరంగా ముస్తాబవుతోంది. దేవాలయం చుట్టూ ప్రకృతి వానలు, పూల మొక్కలను నాటుతున్నారు. పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఆలయం చుట్టూ ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని కొండపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు. ఇది ప్రకృతి సిద్దంగా ఏర్పడిన జలపాతం లాగానే కనిపిస్తుంది. అసలే సీజన్ కావడంతో.. నిజంగా జలపాతమా అనే సందేహాం కలుగుతోంది. మొదటి ఘాట్‌ రోడ్డు వెంట ఉన్న రాతి గుట్టలపై జలపాతాన్ని ...

Read More »

అవకాడో తింటే బరువు తగ్గుతారా..

అవకాడోని చాలా మంది ఇష్టపడతారు. దీనితో అనేక రకాల వంటకాల్ని మనం తయారు చేసుకోవచ్చు. శాండ్‌విచ్, బర్గర్, సలాడ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వంటకాల్ని అవకాడోతో మనం తయారు చేసుకుతినొచ్చు. రెగ్యులర్‌గా దీన్ని డైట్ లో తీసుకోవడం కూడా మంచిది. అవకాడో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది తినడానికి రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తుంది. ​అవకాడో డైట్‌‌తో లాభాలు: అవకాడోని డైట్‌లో తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ...

Read More »