Home » Telugu News

Telugu News

అవకాడో తింటే బరువు తగ్గుతారా..

అవకాడోని చాలా మంది ఇష్టపడతారు. దీనితో అనేక రకాల వంటకాల్ని మనం తయారు చేసుకోవచ్చు. శాండ్‌విచ్, బర్గర్, సలాడ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వంటకాల్ని అవకాడోతో మనం తయారు చేసుకుతినొచ్చు. రెగ్యులర్‌గా దీన్ని డైట్ లో తీసుకోవడం కూడా మంచిది. అవకాడో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది తినడానికి రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తుంది. ​అవకాడో డైట్‌‌తో లాభాలు: అవకాడోని డైట్‌లో తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ...

Read More »

విజయ్ ‘బీస్ట్’పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీ ధరకు ఓటీటీ హక్కులు ఆ సంస్థ సొంతం చేసుకుందట..?

తమిళనాడులో స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో దళపతి పేరు మొదటి వరుసలో ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో పవరస్టార్ పవన్‌కళ్యాణ్‌కి ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో.. తమిళ్‌లో విజయ్‌కి కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక ఈ ఏడాది ‘ఖైదీ’ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘మాస్టర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు విజయ్. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న ...

Read More »

NVS admission 2021: నవోదయ విద్యాలయాల్లో XI తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు.. పూర్తి వివరాలివే

ప్రధానాంశాలు: ఎన్‌వీఎస్‌ అడ్మిషన్లు 2021 XI తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు ఆగస్టు 26 దరఖాస్తులకు చివరితేది నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ఆయా క్యాంపస్‌లలో XI తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 26 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://navodaya.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.రిజిస్ట్రేషన్‌కు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి:ముఖ్య సమాచారం: ప్రవేశ తరగతి: XI తరగతి అర్హత: 2020-21లో పదో ...

Read More »

UPSC 2022 Calendar: యూపీఎస్సీ ఎగ్జామ్‌ క్యాలెండర్‌ విడుదల.. పూర్తి వివరాలివే

ప్రధానాంశాలు: యూపీఎస్సీ కీలక ప్రకటన విడుదల ఎగ్జామ్‌ క్యాలెండర్‌ 2022 వెల్లడి అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా 2022 ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం వివిధ పరీక్షలకు సంబంధించిన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2021 పరీక్షలను 2022 జనవరి 7, 8, 9,15,16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇండియా ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) 2021 పరీక్షను 2022 ఫిబ్రవరి 27న ప్రారంభం ...

Read More »

ఆ ప్రాంతంలో దురద, పుండ్లు అయితే పిల్లలు పుట్టరా..

ప్రధానాంశాలు: సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఉంటే అనేక సమస్యలు పిల్లలు పుట్టరంటున్న నిపుణులు సెక్సువల్ ట్రాన్స్మిటడ్ సమస్యల వల్ల ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. అదే విధంగా కొన్ని కొన్ని సార్లు బ్యాక్టీరియా, వైరస్, పారసైట్ వల్ల కూడా వస్తాయి. అయితే పురుషులకు మరియు మహిళలకు కూడా సమానమైన రిస్క్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ కారణంగా మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓ సీనియర్ కన్సల్టెంట్ ఏమంటున్నారంటే ఈ సమస్యల కారణంగా మహిళల్లో ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని ట్యూబల్ బ్లాకేజ్ ట్యూబల్ ...

Read More »

TSMS: టీఎస్‌ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాలివే

ప్రధానాంశాలు: టీఎస్‌ఎంఎస్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2021 ఆగస్టు 21న ప్రవేశ పరీక్ష నిర్వహణ తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 7 నుంచి 10వ తరగతుల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఓ ...

Read More »

India Partition ‘దేశ విభజన భయానకాల స్మారక దినం’గా ఆగస్టు 14.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

ప్రధానాంశాలు: విభజించు పాలించి విధానాన్ని పాటించిన బ్రిటిషర్లు. దేశం విడిచి వెళ్లిపోతూ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు. ఆగస్టు 14న ప్రత్యేక దేశంగా పాాకిస్థాన్ ఆవిర్భావం. దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని తమ కబంధహస్తాల్లో నలిపేసిన బ్రిటిషర్లు.. పొతూ పోతూ మత ప్రాతిపదిక దేశాన్ని రెండుగా విడగొట్టారు. భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలయ్యింది. స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్‌ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో ...

Read More »

ముంబై వెళితే అవి కంపల్సరీ తీసుకెళ్తా.. అందరూ అదే అడుగుతారు! బలి కాబోయేది వాళ్ళేనంటూ తమన్నా ఓపెన్

వెండితెరతో సరి సమానంగా బుల్లితెర హంగామా నడుస్తున్న ఈ రోజుల్లో సినీ తారలు సైతం టీవీ తెరపై హంగామా చేస్తుండటం చూస్తున్నాం. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నాని లాంటి తెలుగు హీరోలు బుల్లితెరపై ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసి భేష్ అనిపించుకున్నారు. కూడా బుల్లితెర బాట పట్టి ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో స్వతహాగా భోజన ప్రియురాలైన ఆమె తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్‌పై తనకున్న మక్కువ తెలిపింది. తాను ఫుడీ అని తెలుపుతూ తనకు ...

Read More »

మీకు తెలియంది కాదు: భారత్‌కు తాలిబన్ల తీవ్ర హెచ్చరిక, ఆఫ్ఘాన్‌లో కాలుమోపితే అంతే సంగతులు

తాలిబన్లతో భారత్ సమావేశం.. ఈ సమావేశాల అనంతరం ఓ తాలిబన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తాము ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇతర దేశాలకు చెందిన దౌత్య, రాయబార కార్యాలయాలపై దాడులు చేయమని, ఇతరులకు హాని కలిగించమని తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఓ తీవ్ర హెచ్చరిక కూడా చేశారు. ‘భారత ప్రతినిధులు తమ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం ఉంది. అయితే, నేను దాన్ని ధృవీకరించలేను. దోహాలో ఎలాంటి ప్రత్యేక సమావేశం జరగలేదు. అయితే, దోహాలో తాము జరిపిన సమావేశంలో భారత ప్రతినిధులు పాల్గొన్నారు’ అని తాలిబన్ ...

Read More »

Independence Day 2021: కశ్మీరం.. గాంధేయం.. త్రివర్ణం.. మన స్వాతంత్ర్య దినోత్సవం

ప్రధానాంశాలు: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా.. నీ తల్లి భూమి భారతిని నిలుపరా.. నీ జాతి నిండు గౌరవము ఆగస్టు 15 వ తేదీన మనమందరము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది మనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.ప్రతి దేశానికి పరుల పాలన లేదా ...

Read More »