Home » Telugu News » Sarkaru Vaari Paata : సింపుల్ కానీ స్టైలీష్.. మహేష్ బాబు పిక్స్ వైరల్

Sarkaru Vaari Paata : సింపుల్ కానీ స్టైలీష్.. మహేష్ బాబు పిక్స్ వైరల్


సూపర్ స్టార్ లుక్స్ గురించి, ఆ హైటు, ఆ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న తెలుగు హీరోల్లో మహేష్ బాబు ముందుంటారు. అలా మహేష్ బాబు అందానికి సాధారణ ప్రేక్షకులే కాదు హీరోయిన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఆయన పక్కన నటించేందుకు స్టార్ హీరోయిన్లు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. మామూలుగా అయితే ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా మహేష్ పక్కన వెలవెలబోవాల్సిందే. తెరపై మహేష్‌ను తప్పా మరెవ్వరినీ చూడరు అభిమానులు.

అలా మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజురోజుకీ మరింత యంగ్‌గా అవుతుంటారా? అని మహేష్ బాబు మీద సెటైర్లు వస్తుంటాయి. మహేష్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న ఫస్ట్ నోటీస్ అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. అలా ఫస్ట్ లుక్ బయటకు రావడంతో సర్కారు వారి పాట ఒక్కసారిగా ట్రెండ్ లోకి వచ్చింది. ఫస్ట్ నోటీస్ దెబ్బకు ట్విట్టర్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

తాజాగా మహేష్ బాబు ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. బయట అలా తన భార్య నమ్రతతో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. , మహేష్ బాబు ఇద్దరూ కూడా మాస్కులు ధరించే ఉన్నారు. ఇందులో మహేష్ బాబు ఎంతో సింపుల్‌గా కనిపించారు. అయినా కూడా ఎంతో స్టైలీష్‌గా ఉన్నారు. ఇన్ షర్ట్ వేసుకుని, మొహానికి మాస్క్ పెట్టుకుని ఉన్న మహేష్ బాబు ఫోటోలు నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ బాబు బర్త్ డే (ఆగస్ట్ 9) సందర్భంగా.. సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే.


Source link

x

Check Also

NBK 107: బాలకృష్ణతో కుదరదు.. ఇద్దరు స్టార్స్ అదే మాట! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో లాంటి బడా స్టార్ సినిమాలో ...