Home » Tag: విజయ్‌ సేతుపతి

Tag Archives: విజయ్‌ సేతుపతి

NBK 107: బాలకృష్ణతో కుదరదు.. ఇద్దరు స్టార్స్ అదే మాట! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో లాంటి బడా స్టార్ సినిమాలో ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారట ఇద్దరు స్టార్స్. నేటితరం హీరోలతో పోటీపడి సినిమాలు తీస్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల హవా నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కోసం ముఖ్యపాత్రల ఎంపిక జరుగుతోందట. ఈ మూవీలోని హీరోయిన్‌, విలన్‌ రోల్స్ కోసం విజయ్ సేతుపతి, శృతి హాసన్‌లను సంప్రదించగా సీన్ రివర్స్ అయిందనే టాక్ ...

Read More »