Home » Tag: సర్కారు వారి పాట

Tag Archives: సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata : సింపుల్ కానీ స్టైలీష్.. మహేష్ బాబు పిక్స్ వైరల్

సూపర్ స్టార్ లుక్స్ గురించి, ఆ హైటు, ఆ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న తెలుగు హీరోల్లో మహేష్ బాబు ముందుంటారు. అలా మహేష్ బాబు అందానికి సాధారణ ప్రేక్షకులే కాదు హీరోయిన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఆయన పక్కన నటించేందుకు స్టార్ హీరోయిన్లు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. మామూలుగా అయితే ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా మహేష్ పక్కన వెలవెలబోవాల్సిందే. తెరపై మహేష్‌ను తప్పా మరెవ్వరినీ చూడరు అభిమానులు. అలా మహేష్ బాబు ఫాలోయింగ్ ...

Read More »

మహేష్ బాబు బర్త్ డే.. గుర్తుపెట్టుకోండి అదో చరిత్ర అవుతుంది.. తమన్ సెన్సేషనల్ ట్వీట్

ప్రధానాంశాలు: ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన టీం సర్కారు వారి పాటపై తమన్ ట్వీట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫస్ట్ నోటీస్ అంటూ సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ లుక్ వదిలారు. ఇక మహేష్ బాబు బర్త్ డే (ఆగస్ట్ 9)న అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. దీని గురించి ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంచనాలను పెంచేశారు. అయితే తాజాగా తమన్ వేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. ...

Read More »