Home » Tag: Ram Charan

Tag Archives: Ram Charan

కియారా మాత్రమే కాదు.. శంకర్-చరణ్ కాంబోలో మరో హీరోయిన్.. అదీ పవర్‌‌ఫుల్ పాత్రలో..

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే ముందుగా అందరూ రామ్ చరణ్ పేరు చెబుతారు. ‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దసరా పండుగ సమయానికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రామచరణ్ చేస్తున్న మరో సినిమా ‘ఆచార్య’. ఇది మెగాస్టార్ ...

Read More »

కొన్ని రోజుల పాటు ఆ బాధ్యత తారక్‌దే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమరం భీమ్‌లు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతరామ రాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్‌గా యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్‌ల ద్వారా సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చిన్న ట్రయల్ ఇచ్చాడు ...

Read More »

RRR: ఎన్టీఆర్ తలకు గాయం.. నందమూరి అభిమానుల్లో ఆందోళన! అసలేం జరిగింది..?

దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ఏదేమైనా అక్టోబర్‌ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్సయ్యారు జక్కన్న. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో చూసి నందమూరి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం తలపై గాయం కనిపిస్తుండటం. షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ ...

Read More »

ఆ స్టార్ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా.. ఈసారి ఓ మంచి సందేశంతో పాటు.. కామెడీ కూడా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్రతీ సినిమాకి తనని తాను నటుడుగా అభివృద్ధి చేసుకుంటూ ఓ రేంజ్ సంపాదించుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో ‘మగధీర’ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అతను.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు అందుకున్న చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో కెరీర్‌లో నటనపరంగా, కలెక్షన్లపరంగా సక్సెస్‌ని చవిచూశాడు. ఆ మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ.. చరణ్‌కి ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకు ...

Read More »